Tuesday, December 21, 2021

Eppudoo voppukovaddura votami

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

విశ్రమించవద్దు ఏ క్షణం

విస్మరించవద్దు నిర్ణయం

అప్పుడే నీ జయం నిశ్చయంరా

నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున

నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా

ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్షకన్న సారెదెవరురా

నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా

నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటయ్యితే

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

విశ్రమించవద్దు ఏ క్షణం

విస్మరించవద్దు నిర్ణయం

అప్పుడే నీ జయం నిశ్చయంరా

నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా

సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా

పిడుగువంటి పిడికిలెత్తి ఉరుము వల్లె హుంకరిస్తె దిక్కులన్ని పిక్కటిల్లురా

ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదనుతొక్కి అవధులన్ని అధిగమించరా

విధిత్తమాపరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా

జలధిసైతం ఆపలేని జ్వాలవోలె ప్రజ్వలించరా

పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా

గుటకపడని అగ్గి ఉండ సాగరాన నిదుకుంటు తూరుపింట తేలుతుందిరా

నిశావిలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా

రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా

ఆయువంటు ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవముపైన గెలుపు చాటురా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

Wednesday, December 15, 2021

eppudu voppukovaddura votami

Friday, October 22, 2021

How to return dummy data instead of a call to the actual service in angular.  

  getBoardMembers(associationCreditCardAccountIdnumber): Observable<BoardMember[]> {

    //return this.httpClient.get<BoardMember[]>(`v2/AssociationCreditCardAccounts/${associationCreditCardAccountId}/boardmembers`);
    let members:BoardMember[] = [];
    let memberBoardMember = {
      name:"Bilal Qureshi",
      email: "bq@gmail.com"
    };
    let member1BoardMember = {
      name:"David Meredith",
      email: "dm@gmail.com"
    };
    let member2BoardMember = {
      name:"Ashley Edison",
      email: "ae@gmail.com"
    };
    members.push(member);
    members.push(member1);
    members.push(member2);
    return of(members);
    
  }

Sunday, April 29, 2018

Visual studio code components that help with coding.

Addins:

angular snippets
angular files
angular language services
bracket pair colorizer

material icon theme.
path intellisense
prettier - code formatter
ts lint
nuget package manager
typescript hero (use it with caution.)
Sort Type script imports
Debugger for chrome

Useful commands

dotnet --version

dotnet new webapi -o Iifct.Api -n Iifct.Api

choose c# in the visual studio code and install all applicable extensions

$env:ASPNETCORE_ENVIRONMENT = "Development"

Microsoft.DotNet.Watcher.Tools
dotnet restore
dotnet watch run

Monday, June 27, 2016

Zen Coding quick examples.

Ever heard of zen coding. This is very exciting. I had been living in the dark. I was working on visual studio 2015 and writing asp.net mvc web applications. I haven't heard of zen coding till recently and figured out it was awesome. For zen coding you need to have web essentials installed. Once you have the web essentials installed you can try few things out. Copy and paste these examples in your html file see the magic for yourself.

    div#mainDiv>div#innerDiv>ul#mainList>li#items>p#$*3>lorem10

    table#mainTable>tr.span4*3>td*3>p>lorem10

.messages>(.message.row>(.title.span10>lorem5)+(.date.span2{Feb 12 2015})+(.contents.span12>lorem)+(.toolbar.span12>button.btn.btn-primary.reply-button{reply})+.replies.span12)*5

(.col-md-4>.panel.panel-default.ui-ribbon-container>.ui-ribbon-wrapper>(.ui-ribbon{30% Off})+.panel-heading{Ribbon}+.panel-body>p>lorem10)*4

At the end of each line press a button and see the magic. If you play with it you will have lot of fun designing UI mocks. 

Thursday, June 23, 2016

Sum of number Recursively and Fibonacci numbers recursively.

When you attend interview, people would ask you to write a program in visual that would sum the numbers from 10 and ask you to write a program that prints fibonacci numbers. So I thought I should put up something that is easy dirty and quick.

Sum of numbers is just one line or recursive code and fibonacci is fairly simple. These both programs uses recursive calls to calculate the sum or print numbers.  In the next blog I am going to write about FizzBuzz, Sorting numbers and Singleton class.

using System;
using System.Runtime.Remoting.Messaging;

namespace ConsoleApplication1
{
    class Program
    {
        static void Main(string[] args)
        {
            Console.WriteLine("Please enter a number");
            int inputVal = Convert.ToInt32(Console.ReadLine());
            Console.WriteLine(Sum(inputVal));

            Console.WriteLine("0");
            Console.WriteLine("1");
            PrintFibonacci(0, 1, inputVal);

            Console.ReadKey();

        }

        private static void PrintFibonacci(int first, int second, int inputVal)
        {
            if (inputVal < 3) return;
            int third = first + second;
            Console.WriteLine(third);
            PrintFibonacci(second,third,inputVal - 1);
        }

        static int Sum( int value)
        {
            return  (value == 0) ? 0 : value + Sum(value - 1);
        }
    }
}

Tuesday, July 31, 2012

All Tips

http://www.codeproject.com/Tips/261190/How-to-Debug-or-Test-your-Windows-Service-Without